మహేష్ బాబు అభిమానులకు ఇది పండగలాంటి వార్త

0
26

వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ బాబుఇప్పుడు దాన్ని కంటి న్యూ  చేయాలనుకున్నాడు .తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే  సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలు  పెంచిందనే చెప్పాలి .మహేష్ బాబు ఇరవై ఏడో చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్  సంస్థ నిర్మిస్తుంది . ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్  సినిమాలు నిర్మించిన ఈ సంస్థ ఈ ఏడాది ఉప్పెన, పుష్పవంటి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో అలాగే మహేష్ బాబు మొదటి సినిమా చేస్తున్న దర్శకుడు పరశురామ్ . ఇప్పటివరకు తను తీసిన సినిమాలు చాలా తక్కువైనప్పటికీ తనపై హీరోలకి అలాగే నిర్మాతలకు చాలా నమ్మకం ఎక్కువని చెప్పాలి.ఎందుకంటే పరమేశ్వర ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ అలాగే ఎప్పుడు మైత్రీ మూవీ మేకర్స్.ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద నిర్మాతలతో శభాష్  అనిపించుకున్న డైరెక్టర్ పరుశురాం. ఇప్పటికే గీతా గోవిందం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న  దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మరోసారి హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు .అలాగే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కన్నడ హీరో సుదీప్ ను సంప్రదించినట్టు తెలుస్తుంది. రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన సుదీప్ ఆ తర్వాత బాహుబలి అలాగే చిరంజీవి నటించిన సైరా సినిమాలో మన కనిపించడం జరిగింది .ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్  పనిచేస్తున్నారు.మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా పాటల కన్నా అలా వైకుంఠపురం పాటలు ప్రేక్షకుల్ని ఎక్కువగా మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే అందుకే అభిమానులకు ఇది పండగలాంటి వార్త అని చెప్పాలి.మహేష్ బాబు కెరీర్లో మొదటి సారిగా  కెమెరామెన్ గా  పీసీ శ్రీరాం పనిచేయడం మరో విశేషం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here