అత్యధిక పేరు పొందిన హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

0
27

అతడో రెబల్ అతడో మిస్టర్ ఫర్ఫెక్ట్ అతడో డార్లింగ్  అతడో యోగి అతడో చత్రపతి మీకిప్పటికే అర్థమై ఉండాలి అతనెవరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే తెలిసిన తన పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసేలా చేసి బాహుబలి చిత్రం.గత ఐదు సంవత్సరాల్లో అతి తక్కువ సినిమాలు తీసి అత్యధిక పేరు పొందిన హీరోగా తన పేరును చెప్పుకోవచ్చు .ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అవకాశమిచ్చే ఈ బాహుబలి యువ డైరెక్టర్ సుజీత్ తో సాహో సినిమా తీసిన విషయం మనకు తెలిసినదే లాభాలు ఎక్కువగా వచ్చినప్పటికీ సాహో సినిమా అభిమానులు అంతగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఎందుకంటే సినిమా పై భారీగా అంచనాలు పెరగడమే కారణం .అందుకే సాహో మూవీ నిర్మించిన  యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ తో మరో సినిమా నిర్మాణంకు సిద్ధమైంది .ప్రభాస్ ఇరవై చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే  జాన్ అనే పేరు ప్రచారంలో ఉంది.

ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించనున్నారు .ఇప్పటికీ ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ గా అలాగే రైటర్ గా అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయత్నం, సాహసం అలాంటి డిఫరెంట్ మూవీస్ కి వరకు చేయడం జరిగింది .దాని తర్వాత 2015 లో గోపించంద్ తో  జిల్ సినిమాకు దర్శకత్వం వహించాడు .  భారీ బడ్జెట్ తో రొమాంటిక్ డ్రామాను తలపించేలా ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే ఈ సినిమా ఐరోపాలో సుదీర్ఘ షెడ్యూల్ పూర్తయిందని  అద్భుతమైన అంతర్జాతీయ సిబ్బందితో  ఈ యాక్షన్ సీక్వెన్స్ తీయడం జరిగిందని సమాచారం .ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అందమైన నటి పూజా హెగ్దే కథానాయిక నటించనుంది. ఇప్పటికే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్తో నటించిన అనుభవం తనది. తనకు ఇది తెలుగు లో పదో చిత్రంగా చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here